పిల్లలకే కాదు..పెద్దలకూ వ్యాక్సినేషన్
పిల్లలకే కాదు.. 50 ఏండ్లు దాటిన పెద్దలకూ వ్యాక్సినేషన్ అవసరమని, కోవిడ్ సహా గర్భాశయ క్యాన్సర్, ఫ్లూ, టీడాప్ లేదా టీడీ, న్యూమోకోకాల్, హెపటైటస్ బీ..మొదలైన వాటికి వ్యాక్సిన్లు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదని ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: పిల్లలకే కాదు.. 50 ఏండ్లు దాటిన పెద్దలకూ వ్యాక్సినేషన్ అవసరమని, కోవిడ్ సహా గర్భాశయ క్యాన్సర్, ఫ్లూ, టీడాప్ లేదా టీడీ, న్యూమోకోకాల్, హెపటైటస్ బీ..మొదలైన వాటికి వ్యాక్సిన్లు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదని ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యులు సూచించిన వ్యాక్సిన్లను 50 ఏండ్లు దాటినవారు తీసుకోవాలని, ప్రమాదకర వ్యాధుల బారినపడకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయని అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ గ్యానీ చెప్పారు. వ్యాక్సిన్లు తీసుకోవటంలో నెలకొన్న నిర్లక్ష్యం భారత్లో సవాల్గా మారిందని రెజెన్సీ హాస్పిటల్ డైరెక్టర్ డా.యశ్ జవేరీ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

