Home
National
Uttarakhand Cm Tirath Singh Rawat Inspects Facilities At Covid Care Centre In Dehradun
కొవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం
కొవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన సీఎం | రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ కొవిడ్ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు.

డెహ్రాడూన్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ కొవిడ్ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు.
డెహ్రాడూన్లోని రాజ్పూర్ రోడ్డు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలికంగా కొవిడ్ చికిత్స కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఆయన వెంట రాయ్పూర్ ఎమ్మెల్యే ఉమేశ్ శర్మ, రాజ్పూర్ రోడ్డు ఎమ్మెల్యే ఖాజన్ దాస్తోపాటు జిల్లా కలెక్టర్ అషీష్ శ్రీవాత్సవ ఉన్నారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇక్కడ 2150 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మరణాలు సంభవించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

