Home
National
Uttar Pradesh Government Announced Road Leading To Ram Janmabhoomi In Ayodhya To Be Called Kalyan Singh
Kalyan Singh: అయోధ్యలో రామ జన్మభూమి రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు
ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, శనివారం కన్నుమూసిన కళ్యాణ్ సింగ్( Kalyan Singh )కు అరుదైన గౌరవం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.

లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, శనివారం కన్నుమూసిన కళ్యాణ్ సింగ్( Kalyan Singh )కు అరుదైన గౌరవం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయోధ్యలో రామ జన్మభూమికి వెళ్లే రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్నట్లు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సోమవారం వెల్లడించారు. అయోధ్యలోనే కాకుండా లక్నో, ప్రయాగ్‌రాజ్, బులంద్షమర్, అలీగఢ్‌లలో ఒక్కో రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్.. శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. యూపీకి రెండుసార్లు సీఎంగా ఉన్న ఆయన.. 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సోమవారం కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

