రూ.2 అదనపు వసూలుకు లక్ష జరిమానా
వాటర్ బాటిల్‌పై రూ.2 అదనంగా వసూలు చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లోని ఓ రెస్టారెంట్‌కు వినియోగదారుల కమిషన్ రూ.1.06 లక్షల జరిమానా, పరిహారం విధించింది.
హాథ్రస్ : వాటర్ బాటిల్‌పై రూ.2 అదనంగా వసూలు చేసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లోని ఓ రెస్టారెంట్‌కు వినియోగదారుల కమిషన్ రూ.1.06 లక్షల జరిమానా, పరిహారం విధించింది. బీబీసీఎన్ రాయల్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్ గరిష్ఠ విక్రయ ధర రూ.18గా ఉన్న నీళ్ల బాటిల్‌కు రూ.20 వసూలు చేయడమే కాకుండా దానిపై విడిగా జీఎస్టీ కూడా విధించినట్టు ఫిర్యాదు నమోదైంది.
అదనపు ధర వసూలు గురించి రెస్టారెంట్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఆ అదనపు డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. కమిషన్ పలుమార్లు నోటీస్ జారీ చేసినా రెస్టారెంట్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో కమిషన్ పై ఆదేశాలిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

