అక్రమ ఆయుధ కేసులో యూపీ మంత్రికి ఏడాది జైలు
యూపీ పరిశ్రమల మంత్రి రాకేష్ సచన్‌కు కాన్పూర్ కోర్టు 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ 1500 జరిమానా విధించింది.
లక్నో : యూపీ పరిశ్రమల మంత్రి రాకేష్ సచన్‌కు కాన్పూర్ కోర్టు 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ 1500 జరిమానా విధించింది. రాకేష్ సచన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. మంత్రి రాకేష్‌ను అక్రమ ఆయుధాల కేసులో కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది.
కేసులో మంత్రిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయకుముందే ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు. తాను కోర్టు నుంచి వెళ్లిపోలేదని, ఇవి వదంతులేనని ఆ తర్వాత మంత్రి పేర్కొన్నారు. కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జరుగుతున్న పరిణామాలు ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని రాకేష్ సచన్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

