గుట్కా నమిలిన వరుడు.. పెళ్లిని ఆపేసిన వధువు
గుట్కా | ముహుర్తం సమయంలో వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని వధువు గ్రహించింది. దీంతో తనకు ఈ పెళ్లి వద్దంటూ వధువు స్పష్టం చేసింది.

లక్నో : ముహుర్తం సమయంలో వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని వధువు గ్రహించింది. దీంతో తనకు ఈ పెళ్లి వద్దంటూ వధువు స్పష్టం చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువతితో కేజూరి గ్రామవాసికి జూన్ 5న పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ రోజున పెళ్లి మండపానికి వచ్చిన వరుడు గుట్కా నములుతూ వధువుకు కనిపించాడు. దీంతో తనకు వరుడు గుట్కా నమలడం నచ్చలేదని, ఈ పెళ్లి వద్దని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇరు కుటుంబాల పెద్దలు వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. ఈ క్రమంలో పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలను తిరిగి ఇచ్చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

