Home
National
Up Court Allows Asi To Survey Disputed Premises Read More At Https Www Aninews In News National General News Kashi Vishwanath Temple Case Up Court Allows Asi To Survey Disputed Premises20210408225739
కాశీ జ్ఞాన్వాపీ మసీదు కింద ఆలయం ఉండేదా?

సర్వేకు యూపీ కోర్టు ఆదేశం
వారణాసి, ఏప్రిల్ 8: వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపీ మసీదును సర్వే చేయాలని పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను స్థాని క కోర్టు ఆదేశించింది. పురాతన విశ్వేశ్వరుడి గుడిని మొఘ ల్ చక్రవర్తి ఔరంగజేబు కూలగొట్టించి… ఆ శిథిలాలతో అక్కడే మసీదు నిర్మించాడంటూ మూడు దశాబ్దాల క్రితం దాఖలైన ఓ పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చిం ది. సర్వేకు పురావస్తు నిపుణులు ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేయాలని, వారిలో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందినవా రు ఉండాలని ఏఎస్ ఐను కో ర్టు ఆదేశించింది. ఈ కమిటీకి పరిశీలకుడిగా ప్రముఖ విద్యావేత్తను నియమించాలని తెలిపింది. స్థానిక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేస్తామని సున్నీవక్ఫ్ బోర్డు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

