వాళ్లు రైతులు కాదు.. గూండాలు: లేఖి

న్యూఢిల్లీ, జూలై 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి గూండాలతో పోల్చారు. విలేకరులతో మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆమె ట్విట్టర్లో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

