కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా పదవీకాలం పొడిగింపు

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ గురువారం నిర్ణయం వెలువరించింది. అజయ్‌భల్లా పదవీకాలం ఈ నెల 22తో ముగియనుంది. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన అజయ్‌భల్లా ఆగస్టు 2019లో హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

