ఉదయనిధిపై గెలుస్తా.. పీఎంకే అభ్యర్థి ధీమా

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడైన ఉదయనిధిపై తాను తప్పక గెలుస్తానని పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) అభ్యర్థి ఏవీఏ కసాలి ధీమా వ్యక్తం చేశారు. చెపౌక్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎన్నికల గుర్తు మామిడి కాయతో కసాలి దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ట్రిప్లికేన్ మార్కెట్ ప్రాంతంలో మామిడి పండ్లు అమ్ముతూ జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఉదయనిధి స్టాలిన్‌కు ప్రచారం గురించి పట్టదని కసాలి విమర్శించారు. ఈ నేపథ్యంలో చెపౌక్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

