భారీగా తగ్గిన అమెరికన్ వీసాలు.. భారత్, చైనాపైనే అధిక ప్రభావం
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్‌తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే పొందుతుంటారు.
న్యూఢిల్లీ, మార్చి 23 : ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్‌తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చెందిన వారే పొందుతుంటారు. విద్యార్థి, వర్క్, టూరిస్ట్ తదితర వీసాలు పొందే వారిలో భారత్, చైనాకు చెందిన వారే అధికంగా ఉంటారు. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత అక్రమ వలసలను నియంత్రించే క్రమంలో వీసా నిబంధనలను కఠినతరం చేశారు. వీసాల సంఖ్యను సైతం క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.
గత ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో కేవలం 2.5 లక్షల వీసాలను మాత్రమే జారీచేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొన్నది. గత ఏడాది అమెరికా హోం శాఖ శాశ్వత నివాసం, తాత్కాలిక నివాసం కోసం జారీచేసే వీసాలను 11 శాతం తగ్గించినట్టు తెలిపింది. నిరుడు భారత్, చైనా పౌరులకు దాదాపు 84 వేల వీసాలను తగ్గించిందని, దీంతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయిందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

