Home
National
Two Cases Of The Kappa Covid19 Variant Were Detected In Uttar Pradesh Union Health Ministry
యూపీలో రెండు కప్పా వేరియంట్ కేసులు..!
Kappa variant in UP: కరోనా మహమ్మారి పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా లేదు. అది రకరకాల రూపాలు సంతరించుకుని జనంపై పంజా విసురుతున్నది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా లేదు. అది రకరకాల రూపాలు సంతరించుకుని జనంపై పంజా విసురుతున్నది. ఇప్పటికే విభిన్న వేరియంట్లలో కరోనా మహమ్మారి ప్రభావం చూపి సద్దుమణుగుతుండగా.. ఇప్పుడు కప్పా వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. తాజాగా ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో రెండు కప్పా వేరియంట్ కేసులు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా దేశంలో కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నది. ఇదిలావుంటే, ఇంకా మన దేశంలో ప్రవేశించకున్నా యూరప్ దేశాల్లో మరో కొత్త రకమైన లాంబ్డా వేరియంట్ కలవరపెడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

