Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో వరుసగా రెండు భూకంపాలు.. భయాందోళనలో చంబా ప్రజలు
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైంది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 20 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.
మొదటి భూకంపం వచ్చిన గంట వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీని భూకంప కేంద్రాన్ని 10 కి.మీ. లోతులో గుర్తించారు. అయితే వరుసగా రెండు భూకంపాలు రావడంతో చంబా జిల్లాలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

