బెంగాల్లో దుమ్మురేపిన తృణమూల్.. 4 స్థానాల్లోనూ భారీ లీడింగ్

కోల్‌కతా: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్‌పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
15 రౌండ్లు పూర్తి అయ్యేవరకు గుహకు 1,51,163 ఓట్లు పోలయ్యాయి. ఇక అశోక్‌కు 19,562 ఓట్లు పడ్డాయి. గోసాబా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఎంసీ భారీ మెజారిటీతో వెళ్తోంది. సంతీపూర్ అసెంబ్లీ స్థానంలోనూ టీఎంసీ నేత బ్రజా కిషోర్ గోస్వామి లీడింగ్‌లో ఉన్నారు. ఖార్దా అసెంబ్లీ స్థానంలో మంత్రి సోవన్‌దేవ్ చటోపాధ్యాయ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 46వేల ఓట్ల మెజారిటీ దక్కినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

