Rescue operation: వరదల్లో చిక్కిన ముగ్గురిని హెలిక్యాప్టర్ సాయంతో రక్షించిన వాయుసేన.. వీడియో
Rescue operation: అధికారులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలిక్యాప్టర్లను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

Rescue operation: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి కారణంగా ఆ రాష్ట్రంలో పలు గ్రామాలు నీట మునిగాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. ఆకస్మికంగా వరదలు సంభవించడంతో పలుచోట్ల జనాలు వరదలో చిక్కుకున్నారు. దాంతో అధికారులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 హెలిక్యాప్టర్లను రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఇందులో భాగంగా వాయుసేన అధికారులు ఓ హెలిక్యాప్టర్ సాయంతో లాతూర్ జిల్లాలోని పొహరెగావ్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. వరదలు చుట్టుముట్టడంతో స్థానికంగా ఓ రేకుల షెడ్డుపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఎయిర్‌ఫోర్స్ అధికారులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | IAF Mi-17 helicopters have been inducted for flood relief efforts in Maharashtra since Sept 28. Three people were rescued from the rooftop of a makeshift hut in Village Poharegaon, Latur today: IAF pic.twitter.com/nvVEAtshOW
— ANI (@ANI) September 29, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

