ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురి అరెస్టు..
ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురి అరెస్టు | ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురిని జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరిలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

జమ్ముకశ్మీర్ : ఉగ్రవాదులతో సంబంధమున్న ముగ్గురిని జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరిలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్కు చెందిన 53 బెటాలియన్, స్టడీస్ అండ్ అబ్జర్వేషన్స్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముగ్గురు పట్టుబడినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. పట్టుబడిన ముగ్గురిని కుప్వారాకు చెందిన షరాఫత్, కోలాబ్‌కు చెందిన సాజద్ అహ్మాద్ షా, బారాముల్లాకు చెందిన షాహీద్ అహ్మాద్ రతేర్గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రెండు పిస్టళ్లు, రెండు మ్యాగజైన్లు, 10 రౌండ్లు, రూ. 3 లక్షల నగదు, 5 చైనీస్ హ్యాండ్ గ్రెనైడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉరి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

