ఈ దుస్తులు చాలా స్మార్ట్.!

న్యూఢిల్లీ, జూన్ 23: గూగుల్ ఫిట్‌బిట్, యాపిల్ చేతి గడియారం లాగే పర్డ్యూ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్మార్ట్ దుస్తులను తయారు చేశారు. ఈ దుస్తులు గుండె వేగాన్ని, బీపీని తెలియజేస్తాయి. దుస్తుల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, సెన్సర్లు ఉంటాయి. ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లకు కూడా దుస్తులను కనెక్ట్ చేయవచ్చు. వీటిని చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. వైఫై, రేడియో తరంగాల ద్వారానే ఈ దుస్తులు రీచార్జ్ అవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

