Richest Dog | శునకం ఆస్తులు రూ.3,300 కోట్లు.. విమానం, బీఎండబ్ల్యూ కారు కూడా!
శునకానికి ఏకంగా రూ.3,300 కోట్ల ఆస్తి ఉందంటే నమ్మగలరా? ఈ ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6. రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంపంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది.
Richest Dog | న్యూఢిల్లీ: శునకానికి ఏకంగా రూ.3,300 కోట్ల ఆస్తి ఉందంటే నమ్మగలరా? ఈ ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6. రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులతో ప్రపంపంలోనే అత్యంత సంపన్న శునకంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. దీనికి ఓ విమానం, యాట్ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. దీని సేవలకు 27 మంది సిబ్బంది, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేయడానికి ఓ చెఫ్ కూడా ఉన్నారు.
కర్లోటా లీబెన్స్టీన్ కుమారుడు 1992లో మరణించడంతో తన ఆస్తినంతటినీ గుంథెర్-3 పేరు మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన ఇటాలియన్ స్నేహితుడు మౌరిజియో మియాన్కు అప్పగించారు. మియాన్ ఈ ఆస్తులను విపరీతంగా పెంచడంతో గుంథెర్-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు సంక్రమించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

