Home
National
The Supreme Court Directed The Centre To Identify A Site For Protests As An Alternative To Jantar Mantar In Delhi
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా నిరసన తెలిపే స్థలాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఆందోళనకారులు శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు తగిన స్థలం అవసరమని న్యాయస్థానం నొక్కిచెప్పింది. శాంతియుత నిరసనల నిర్వహణకు మరొక స్థలాన్ని కేటాయించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలిపారు.
‘వేరే ప్రాం తాన్ని ఎంపిక చేయడంపై మేము త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇది చాలా మంచి సూచన. నిరసనకారుల తరపున హాజరైన సిబల్ కూడా దీనిని అంగీకరించారు’ అని మెహతా కోర్టుకు తెలిపారు. సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. నిరసనకారులకు ప్రాథమిక సౌకర్యాలు అందేలా చూస్తూ, శాంతియుత నిరసనలను సులభతరం చేసేందుకు ప్రత్యామ్నాయ వేదికను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

