Home
National
The Ongoing Crisis In West Asia The Number Of Air Passengers Worldwide Declined To 3 4 Percent In April
ఎయిర్‌లైన్స్‌కు రెడ్ అలర్ట్.. తగ్గిన ప్రయాణికుల సంఖ్య
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్‌లో 3.4 శాతానికి తగ్గింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్‌లో 3.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ప్రకారం పెరుగుతున్న ఇంధన ధరలు, గగనతల అంతరాయాలు, భద్రతా ఆందోళనలు విమానయాన సంస్థల కార్యకలాపాలకు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.
శుక్రవారం ఐఏటీఏ విడుదల చేసిన డాటా ప్రకారం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణికుల డిమాండ్ 46.6 శాతానికి తగ్గింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల డిమాండ్ -3.4 శాతానికి తగ్గింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

