న్యూఢిల్లీ, జూలై 14: విక్రమ్ ల్యాండర్ ఆర్ఏఎంబీహెచ్ఏ, ఐఎల్ఎస్ఏ పే లోడ్లను తనతో పాటు తీసుకెళ్తున్నది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ) చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ సైట్ వద్ద చంద్రుడి కంపాలపై ఇది పరిశోధనలు చేస్తుంది.
ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ల్యాండర్ దిగుతుంది. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్, అట్మాష్పియర్ (ఆర్ఏఎంబీహెచ్ఏ) ప్లాస్మా సాంద్రతపై అధ్యయనం చేస్తుంది. కాలానుగుణంగా మార్పులను తెలుసుకుంటుంది.