ఈ యాప్ లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి… సినిమా అవకాశాలు పొందండి…!
హైదరాబాద్ : వెండితెరపై కనిపించాలనే చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఎవరిని సంప్రదించాలో, ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో తెలియడం కాస్త కష్టమే. వెండితెరపై కనిపించాలనుకునేవారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన ప్లాట్ ఫామ్ ను అందించేందుకు 'హైస్టార్' యాప్ సిద్ధమైంది.
హైదరాబాద్ : వెండితెరపై కనిపించాలనే చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ఎవరిని సంప్రదించాలో, ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో తెలియడం కాస్త కష్టమే. వెండితెరపై కనిపించాలనుకునేవారి పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన ప్లాట్ ఫామ్ ను అందించేందుకు ‘హైస్టార్’ యాప్ సిద్ధమైంది. 24 క్రాఫ్టులకు సంబంధించిన వ్యక్తులను ఒకేచోట కలిపేందుకు ‘హైస్టార్’ అనే యాప్ గూగుల్ ప్లేస్టోర్ https://bit.ly/343QOWs లో అందుబాటులో ఉంది.
సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాలనుకునే ఆర్టిస్టులు, మోడల్స్, యాంకర్లు, సింగర్స్.. ఇలా 24 శాఖలకు సంబంధించి టాలెంట్ ఉన్న కొత్తవారూ, ఇప్పటికే ఈ ఫీల్డ్‌లో ఉన్న వారు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ ప్రొఫైల్ అందులో క్రియేట్ చేసుకుంటే మూవీ మేకర్స్ నుంచి అవకాశాలు పొందవచ్చు. అందుకోసం hystar.in అనే వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. “హైస్టార్” యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో మెంబర్షిప్ కోసం రూ. 200చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మూవీ మేకర్లు కూడా ఈ యాప్‌లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో డైరెక్టర్లు తమ పాత్రలకు తగిన వారిని ఈ యాప్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉండే ఆర్టిస్టుల ప్రొఫైల్‌ను బట్టి, తమ సినిమా పాత్రలకు తగినవారిని డైరెక్టర్లు సెలక్ట్ చేసుకుని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మూవీ మేకర్లకు ఆడిషన్స్ ఫ్లాట్ఫాంగానూ ఈ యాప్ ఉపయోగపడుతుందని హైస్టార్ యాప్ నిర్వహకులు తెలిపారు. టాలెంట్ ఉన్నవారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఫ్లాట్‌ఫాంగా వచ్చిన హైస్టార్ యాప్‌లో ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల వాళ్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఆడిషన్స్ అప్డేట్ కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చు. సో.. సినీ ఇండస్ట్రీలోకి, టీవీ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి, ఇప్పటికే సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు అందించే వేదికగా “హైస్టార్” యాప్ నిలవనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

