Viral news: ఈ రెజ్యూమ్ చెత్తబుట్టలోకి కాదు.. పొట్టలోకి వెళ్తుంది.. !!
ఏదైనా ఉద్యోగం కోసం క్రియేటివ్‌గా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? కంపెనీల దృష్టిని మీవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ వెరైటీ రెజ్యూమ్వైపు ఓ లుక్కేయండి. ఓ మేనేజ్మెంట్ ట్రైనీ వివిధ కంపెనీలకు పంపిన రెజ్యూమ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు జొమాటో బాయ్ గెటప్‌లో కంపెనీలకు పంపిన రెజ్యూమ్ పెద్ద పెద్ద కంపెనీలను సైతం ఆకట్టుకున్నది.
న్యూఢిల్లీ: ఏదైనా ఉద్యోగం కోసం క్రియేటివ్‌గా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? కంపెనీల దృష్టిని మీవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ వెరైటీ రెజ్యూమ్వైపు ఓ లుక్కేయండి. ఓ మేనేజ్మెంట్ ట్రైనీ వివిధ కంపెనీలకు పంపిన రెజ్యూమ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడు జొమాటో బాయ్ గెటప్‌లో కంపెనీలకు పంపిన రెజ్యూమ్ పెద్ద పెద్ద కంపెనీలను సైతం ఆకట్టుకున్నది.
అమన్ ఖండేవాల్.. జైపూర్‌కు చెందిన మేనేజ్మెంట్ ట్రైనీ. అందరిలాగా రెజ్యూమ్ పంపితే తనను ఎవరు గుర్తిస్తారు? అని ఓ కొత్త ఉపాయం ఆలోచించాడు. జొమాటో బాయ్ అవతారమెత్తి పేస్ట్రీ బాక్స్‌లో కేక్‌తోపాటు రెజ్యూమ్‌ను బెంగళూరులోని వివిధ స్టార్టప్ కంపెనీలకు పంపించాడు. ‘అన్ని రెజ్యూమ్‌లు చెత్తబుట్టలోకి వెళ్లాయి.. కానీ, నా రెజ్యూమ్ మీ పొట్టలోకి వెళ్తుంది.’ అనే క్యాప్షన్‌తో ఇదే విషయాన్ని ట్విటర్లో షేర్ చేశాడు.
అమన్ ఖండేవాల్ కొత్త రెజ్యూమ్ ఐడియా నెటిజన్లతోపాటు డన్జో, జొమాటోను ఆకట్టకున్నది. తమకు ఢోక్లా సప్లై చేయాలని డన్జో సరదాగా కామెంట్ చేసింది. అలాగే, ఆ తర్వాత ట్వీట్లో అమన్ ఖండేవాల్ తన లింక్డ్ ఇన్ ప్రొపైల్‌ను షేర్ చేశాడు. అమన్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం పుణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. అతను ఔత్సాహిక ప్రొడక్ట్ మేనేజర్. అమన్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అతడి సృజనాత్మకతను అందరూ ప్రశంసిస్తున్నారు.
Dressed as a @zomato delivery boy I delivered my resume in a box of pastry.
Delivered it to a bunch of startups in Bengaluru.
Is this a @peakbengaluru moment.@zomato #resume pic.twitter.com/HOZM3TWYsE— Aman Khandelwal (@AmanKhandelwall) July 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

