Home
National
The Centre Revealed For The First Time The Details Of The Six Soldiers Who Were Martyred During Operation Sindoor Conducted By The Indian Govt Against Pakistan Last Year
ఆపరేషన్ సిందూర్‌లో అమర వీరులు వీరే..
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూన్ 26: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఐదుగురు భారత సైన్యం, ఒకరు వైమానిక దళానికి చెందిన వారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్సైట్లో గౌరవ పట్టికలో ప్రచురించారు. న్యూఢిల్లీలోని యుద్ధ స్మారక చిహ్నం 3డీ గోడపై కూడా పొందుపరిచారు.
ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్ మురళీనాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక దళానికి చెందిన సార్జంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

