నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
సర్ అవకతవకల నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హస్తినకు రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 11 : సర్ అవకతవకల నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలో నిరసన చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హస్తినకు రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీకి రావాలని కోరింది.
దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వీరంతా సోమవారం ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

