Tehreek-e-Hurriyat | తెహ్రీక్-ఎ-హురియత్‌పై నిషేధం విధించిన కేంద్రం
భారత్ వ్యతిరేక ప్రచారం చేపడుతున్నందుకు తెహ్రీక్-ఏ-హురియత్‌ను (Tehreek-e-Hurriyat) కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిసేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద టీఈహెచ్‌ను చట్ట వ్యతిరేక సంస్ధగా కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ : భారత్ వ్యతిరేక ప్రచారం చేపడుతున్నందుకు తెహ్రీక్-ఏ-హురియత్‌ను (Tehreek-e-Hurriyat) కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిసేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద టీఈహెచ్‌ను చట్ట వ్యతిరేక సంస్ధగా కేంద్రం ప్రకటించింది. ఈ సంస్ధ జమ్ము కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలన నడవాలని కోరుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఈ సంస్ధకు గతంలో దివంగత వేర్పాటువాద వేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు. టీఈహెచ్ భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతూ జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించేందుకు ఉగ్ర కార్యకలాపాలను చేపట్టడం కొనసాగిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ వ్యక్తి, సంస్ధ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
కాగా కేంద్రం ఇటీవల జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ముస్లిం లీగ్ జమ్ము కశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) ఎంఎల్‌జేకే(ఎంఏ)ను నిషేధించింది. జమ్ము కశ్మీర్లో ఇస్లామిక్ పాలన ఏర్పాటు దిశగా ప్రజలను ఈ సంస్ధ రెచ్చగొడుతోందని కేంద్రం గుర్తించింది.
Read More
Animal Movie | అరుదైన రికార్డు అందుకున్న ‘యానిమల్’.. ఒక్క థియేటర్లోనే రూ. 3 కోట్ల కలెక్షన్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

