ఎయిర్‌బస్‌తో కలిసి టాటా మేకిన్ ఇండియా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు

న్యూఢిల్లీ: రక్షణ శాఖ 56 సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లను 48 నెలల్లో ఎగరడానికి సిద్ధంగా ఉన్న కండిషన్లో ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇస్తుంది. ఇక మిగతా 40 విమానాలను ఇండియాలోనే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో కలిసి ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేస్తుంది.
ఈ సీ-295 ఎండబ్ల్యూ ఎయిర్‌క్రాఫ్ట్ సామర్థ్యం 5-10 టన్నులు. దీనిని రవాణా కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ఏవీఆర్‌వో-748ల స్థానంలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ ఇండియాలో మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

