ఎంకే స్టాలిన్‌కు సొంత వాహనం లేదట!

చెన్నై : చెన్నైలోని కొలత్తూరులో డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. 2011 నుంచి ఇదే స్థానం నుంచి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను సమర్పించి ఆఫిడవిట్లో తనకు సొంత వాహనం లేదని పేర్కొన్నారు. రూ. 4.94 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తుల విలువ రూ. 2.24 కోట్లు. కాగా తన భార్య పేరు మీద చరాస్తులు రూ. 30,52,854తో పాటు రూ. 24.77 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. 2016 ఎన్నికల సమయంలో సమర్పించిన ఆఫిడవిట్లో చరాస్తుల విలువ రూ. 80.33 లక్షలు అని, స్థిరాస్తుల విలువ రూ. 3.33 కోట్లుగా పేర్కొన్నారు.
స్టాలిన్ కుమారుడు ఉదయ్‌నిధి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉదయ్‌నిధి పేర చరాస్తులు రూ. 21.13 కోట్లు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

