స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు : సుప్రీం
స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని రెస్క్యూ ఆపరేషన్లు, ఇతర కేసుల పేరుతో వేధించడం, హింసించడం మానవ హక్కుల ఉల్లంఘన కింద పరిగణిస్తామని పోలీసులకు స్పష్టంచేసింది.
న్యూఢి ల్లీ: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని రెస్క్యూ ఆపరేషన్లు, ఇతర కేసుల పేరుతో వేధించడం, హింసించడం మానవ హక్కుల ఉల్లంఘన కింద పరిగణిస్తామని పోలీసులకు స్పష్టంచేసింది.
ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్లలో వేశ్యల పేర్లు, వివరాలు మీడియాకు చెప్పొద్దని హెచ్చరించింది. అలాగే మానవ అక్రమ రవాణాను, బలవంతపు శృంగార వృత్తిని పూర్తిగా అరికట్టాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలు, పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మానవ అక్రమ రవాణా నిరోధానికి కీలక మార్గదర్శకాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

