supreme court | ఇద్దరి కోసం మళ్లీ పరీక్షకు ఆదేశించలేం
supreme court | నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్ష పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి బాంబే హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విద్యార్థులకు ఎదురైన పరిస్థితి పట్ల కోర్టు విచారం వ్యక్తం చేసింది.
అయితే వారిద్దరికి మాత్రమే మళ్లీ పరీక్ష నిర్వహించడం చాలా కష్టతరమైన ప్రక్రియ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన ఆ ఇద్దరు విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్టీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

