కొవిన్‌లో స్పుత్నిక్ వీ
- ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితం

న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు కొవిన్ పోర్టల్‌లో చోటుకల్పించారు. అయితే ప్రస్తుతం స్లాట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలో దవాఖానలో మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. అది కూడా 45 ఏండ్లు పైబడినవారికి మాత్రమే ప్రస్తుతం దీనిని ఇస్తున్నారు. పైలట్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పరిమిత సంఖ్యలో ఈ వ్యాక్సిన్లను అపోలోకు అందిస్తున్నది. ఇందులో భాగంగా దవాఖానకు చెందిన 50 వేల మంది ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు ఈ టీకా అందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

