స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం.. కొచ్చిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
SpiceJet | స్పైస్‌జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ
కొచ్చి: స్పైస్‌జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం క్షేమంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్‌జెట్‌కు చెందిన B737-8 మ్యాక్స్ విమానం ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి కోజికోడ్ వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో పైలట్.. విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించాడు.
దీంతో కొచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈనేపథ్యంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

