Home
National
Sp Mla Irfan Solanki And His Brother Rizwan Solanki Surrendered Before Kanpur Commissioner Camp Office
మహిళపై వేధింపుల కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే, అతని సోదరుడు
Irfan Solanki | భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి
కాన్పూర్: భూమికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకి పోలీసుల ముందు లొంగిపోయారు. ఇవాళ ఉదయం కాన్పూర్ కమిషనర్ క్యాంప్ ఆఫీస్కు వచ్చిన నిందితులు.. కమిషనర్ ముందే లొంగిపోయారు.
ఓ భూమికి సంబంధించి ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, అతని సోదరుడు రిజ్వాన్ సోలంకిలకు ఒక మహిళతో వివాదం ఉంది. ఈ క్రమంలో వారు గత నెల మహిళపై బెదిరింపులకు పాల్పడటమేగాకుండా, ఆమె ఇంటికి నిప్పుపెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు ఇవాళ లొంగిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్సుఖ్నగర్లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

