Blast in Factory | ఛత్తీస్‌గఢ్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. ఆరుగురు గాయపడ్డారన్న ఎస్పీ
Blast in Factory | ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ చెప్పారు. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలోగల గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది.
Blast in Factory : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ చెప్పారు. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలోగల గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఎవరూ ప్రాణాలు కోల్పేదని ఎస్పీ తెలిపారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. పేలుడు ధాటికి భవనం కూలిపోయిందని, శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి విచారం వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

