సిసలైన కలెక్టర్.. మన తెలంగాణ బంగారు తల్లి
మొన్నటికి మొన్న అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఐఏఎస్ పూజా సింఘాల్ గురించి విన్నాం, కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్నే ఖాళీ చేయించిన ఐఏఎస్ రింకూ దుగ్గా దర్పాన్ని చదివి విస్తుపోయాం. అయితే, ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే ఐఏఎస్లు కూడా ఉన్నారని నిరూపిస్తున్న ఈ కలెక్టరమ్మ పేరు జల్లి కీర్తి. తెలంగాణ బిడ్డే. ఉమ్మడి వరంగల్ జిల్లా తరిగొప్పుల స్వస్థలం.
అస్సాంలోని కఛార్ జిల్లాలో ప్రస్తుతం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల వరదలతో జిల్లాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఇలా బురద నేలలోనే కీర్తి ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిశారు. మన కలెక్టరమ్మపై జాతీయ మీడియా సహా నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తున్నది.
-దిస్పూర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

