Krishna kumari Rai | ప్రమాణ స్వీకారం మరుసటి రోజే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి కాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు.
Krishna kumari Rai | గ్యాంగ్‌టక్, జూన్ 13: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి కాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.
ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన సీఎం ప్రేమ్‌సింగ్ తన భార్య రాజీనామాపై ఫేస్బుక్లో స్పందించారు. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్ తన స్థానాన్ని ఖాళీ చేశారని ఆయన తెలిపారు. తనతో పాటు మేడం కృష్ణరాయ్ సైతం ప్రజాసేవలో పూర్తిగా అంకితమవుతారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, అక్కడ ఎన్నికైన కొత్త అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీనిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

