Defamation case: షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువునష్టం దావా వేసిన శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా
Defamation case: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఇవాళ అలనాటి అందాల తార శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రా తనపై లైంగిక

ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఇవాళ అలనాటి అందాల తార శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా రూ.50 కోట్లకు పరువు నష్టం దావా ( Defamation case ) వేశారు. రాజ్‌కుంద్రా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మోసం చేశాడని, మానిసికంగానూ వేదించడానికి పేర్కొంటూ షెర్లిన్ చోప్రా ఐదు రోజుల క్రితం ముంబైలోని జుహూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా ఆయన శిల్పాశెట్టి కలిసి షెర్లిన్ చొప్రాపై పరువునష్టం దావా వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, పోర్నోగ్రఫీ ఆరోపణలపై రాజ్‌కుంద్రాతోపాటు మరో 11 మందిని గత జూలై 19న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సెప్టెంబర్ 20న ఈ కేసులో రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

