e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home జాతీయం తప్పక వస్తా.. అమ్మ పాలన తెస్తా!

తప్పక వస్తా.. అమ్మ పాలన తెస్తా!

చెన్నై, జూన్‌ 16: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ, ఆ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకొంటున్న ఆడియో టేపులు తమిళనాడు రాజకీయవర్గాలో చర్చనీయాంశం అయ్యాయి. ‘పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత నాది. నేను తప్పక తిరిగి వస్తాను. మీరు నాతో ఉంటే పార్టీని క్రమశిక్షణలో పెడతానన్న నమ్మకం ఉంది. మనం ‘అమ్మ’ పాలనను తీసుకురాగలం’ అని శశికళ అన్నట్టు ఆ ఆడియో టేపుల్లో ఉన్నది. శశికళతో మాట్లాడుతున్నారంటూ అన్నాడీఎంకే 17 మంది నేతలను బహిష్కరించిన మరుసటి రోజే ఈ ఆడియో టేపులు బయటకు రావడం గమనార్హం.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement