Floor Test in Assembly | విశ్వాస పరీక్షనెదుర్కోవాలి.. చన్నీకి కెప్టెన్ మద్దతుదారుల డిమాండ్?!
Floor Test in Assembly | సీఎం చరణ్‌జిత్ చన్నీ.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కెప్టెన్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు కోరారు.

Floor Test in Assembly | పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా సభా విశ్వాస పరీక్షనెదుర్కోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరినట్లు సమాచారం. వీరంతా మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌కు మద్దతుదారులు అని చెబుతున్నారు.
సీఎం చరణ్‌సింగ్ చన్నీ తనను విశ్వాసం తీసుకోలేదని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే సిద్ధూ తన పీసీసీ పదవికి రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నారు. సీఎం చన్నీ పట్ల సిద్ధూ అసంతృప్తిని తెలియచేస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం సద్దుమణిగేందుకు వచ్చే 48 గంటలకు కీలకం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పార్టీలో సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. బుధవారం ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు మంత్రి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్ నేతలు పాటియాలా హౌజ్‌లో సిద్ధూతో సమావేశమయ్యారు. వారిలో మంత్రి పదవులకు రాజీనామా చేసిన రజియా సుల్తానా, పర్గత్ సింగ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

