ప్రభుత్వాన్నే అడగండి నెలసరి సెలవులపై సుప్రీం
నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నెలసరి సెలవుల కోసం ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర శిశు, సంక్షేమ శాఖను కోరాలని పిటిషనర్లకు సుప్రీం కోర్టు సూచించింది. నెలసరి ఒక జీవప్రక్రియ అయినా, ఈ విషయంలో విభిన్నమైన కోణాలు ఉన్నాయని అభిప్రాయపడింది.
యజమాన్యాలు మహిళలను ఉద్యోగినులుగా నియమించుకోవడాన్ని ఈ నిర్ణయం నిరుత్సాహపరచవచ్చని తెలిపింది. విద్యార్థినులు, ఉద్యోగినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని శైలేంద్ర మణి త్రిపాఠి, ఒక న్యాయ విద్యార్థి పిటిషన్ వేశారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. నెలసరి సెలవులపై ప్రభుత్వం విధానం రూపొందించిన తర్వాత దాన్ని తాము పరిగణనలోనికి తీసుకుంటామని బెంచ్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

