Supreme Court: రేపటిలోగా బాండ్ల డిటేల్స్ చెప్పండి.. ఎస్బీఐ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం
Supreme Court: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత అదనపు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపటిలోగా(మార్చి 12) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని కోర్టు ఇవాళ తన తీర్పులో ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత అదనపు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టిపారేసింది. రేపటిలోగా(మార్చి 12) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని కోర్టు ఇవాళ తన తీర్పులో ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సంకేతాల మేరకు బ్యాంకు వద్ద కావాల్సినంత సమాచారం ఉందని అర్థమవుతోందని కోర్టు తెలిపింది. జూన్ 30వ తేదీ వరకు పొడిగింపు ఇవ్వాలని పెట్టుకున్న పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. మార్చి 12 లోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 15వ తేదీన సాయంత్రం 5 గంటల లోగా ఈసీ తమ వెబ్సైట్లో ఆ బాండ్ల వివరాలను పొందుపరుచాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

