సర్వేపల్లి మనుమడు, కేంద్ర మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు కన్నుమూత

చెన్నై/న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు కేశవ్ దేశిరాజు (66) ఆదివారం కన్నుమూశారు. సర్వేపల్లి గౌరవార్థం ఆయన జయంతి రోజు జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం నాడే కేశవ్ తుదిశ్వాస విడిచారు. ‘ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్’ కారణంగా ఆయన మరణించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేశవ్ 1978 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ అధికారిగానే గాక విద్యావేత్తగా, పరిశోధకుడిగా ఆయనకు మంచి పేరున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

