SCO Meeting: ఢిల్లీలో కలుసుకున్న రష్యా, చైనా రక్షణశాఖ మంత్రులు
SCO Meeting: రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా రక్షణ మంత్రి లీ షాంగ్పూ ఢిల్లీలో జరుగుతున్న ఎస్సీవో మీటింగ్‌లో పాల్గొన్నారు. ప్రాంతీయ భద్రత గురించి రక్షణ మంత్రులు చర్చించారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.
న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్(SCO Meeting) ఇవాళ ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా రక్షణ మంత్రి లీ షాంగ్పూ పాల్గొన్నారు. ఎస్సీవో సభ్యదేశాల్లోని రక్షణ మంత్రులు గ్రూపు ఫోటో దిగారు. ప్రాంతీయ భద్రత అంశంపై రక్షణ మంత్రులు చర్చించారు.
#WATCH | Russian Defence Minister Sergei Shoigu with Chinese Defence Minister Li Shangfu at SCO Defence Ministers' Meeting in Delhi pic.twitter.com/Ov4zWhP1ql
— ANI (@ANI) April 28, 2023
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదంపై కలిసి కట్టుగా పోరాడాలన్నారు. ఎస్సీవో బలపడాలంటే, కలిసి పోరాడాలన్నారు. సోషల్ మీడియా, క్రౌడ్ ఫండింగ్ లాంటి కొత్త పద్ధతులను ఉగ్ర గ్రూపులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మన ముందున్న ఇలాంటి సవాళ్ల గురించి చర్చించి, ఈ సమావేశంలో పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అన్నారు. ఎస్సీవో సభ్యుల మధ్య రక్షణ సహకారం మరింత బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

