Roasted milk tea | నయా ట్రెండ్ : నెట్టింట వైరలవుతున్న రోస్టెడ్ మిల్క్ టీ
టీ లేనిదే దేశీ ఇండ్లలో రోజు గడవదు. తేనీరు వేడిగా గొంతులో దిగితే ఆ మజా వేరని తేనీటి ప్రియులు చెబుతుంటారు. ఇక డిజిటల్ యుగంలో దేశీ డ్రింక్ కొత్త రూపు సంతరించుకుంటోంది. రోస్టెడ్ మిల్క్ టీ (Roasted milk tea) ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
న్యూఢిల్లీ : టీ లేనిదే దేశీ ఇండ్లలో రోజు గడవదు. తేనీరు వేడిగా గొంతులో దిగితే ఆ మజా వేరని తేనీటి ప్రియులు చెబుతుంటారు. ఇక డిజిటల్ యుగంలో దేశీ డ్రింక్ కొత్త రూపు సంతరించుకుంటోంది. రోస్టెడ్ మిల్క్ టీ (Roasted milk tea) ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
స్పైసెస్తో టీ ఆకులను బాయిల్ చేసే పద్ధతి స్ధానంలో ఈ వినూత్న పద్ధతిలో వాటిని రోస్ట్ చేస్తారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుండగా, ప్రస్తుతం ఇది దేశీ తేనీటి ఔత్సాహికుల మధ్య చర్చకు తెరలేపింది. ఫుడ్ మ్యాడ్నెస్ అనే ఇన్స్టాగ్రాం ఖాతా ఇన్‌స్టా రీల్‌ను నెట్టింట పోస్ట్ చేసింది. ఈ వినూత్న ప్రిపరేషన్ వీడియో ఇప్పుడు హాట్ డిబేట్‌కు కేంద్ర బిందువైంది.
ఈ టీ తయారు చేసే క్రమంలో తేయాకు, షుగర్, యాలకులను ప్యాన్‌పై థిక్ పేస్ట్‌గా అయ్యేంత వరకూ రోస్ట్ చేయాలి. ఆపై ఈ మిశ్రమంలో పాలు పోసి మరగనివ్వాలి. టీ సిద్ధమైన తర్వాత వేడివేడిగా సర్వ్ చేస్తే సంప్రదాయ టీ కంటే సువాసనతో టేస్టీగా తయారవుతుందని చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
Read More :
Pneumonia Cases | న్యుమోనియా కేసుల వ్యాప్తి : రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

