జేడీయూలో ఆర్ఎల్ఎస్పీ విలీనం
పాట్నా: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా తొమ్మిదేండ్ల అనంతరం తిరిగి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెంతకే చేరారు. తన పార్టీని అధికార జేడీయూలో విలీనం చేశారు. ఆ వెంటనే కుష్వాహాను జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు నితీశ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు 2007లో జేడీయూ నుంచి కుష్వాహా బహిష్కరణకు గురయ్యారు. రెండేండ్ల తర్వాత ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే 2013లో ఆయన జేడీయూ నుంచి బయటికొచ్చి ఆర్ఎల్ఎస్పీ ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

