బ్యాంకు ఉన్నతాధికారుల రిటైర్మెంట్ వయసు పెంపు?
ప్రభుత్వ బ్యాంకుల ఉన్నతాధికారుల పదవీ విరమణ వయసును పెంచనున్నారు. బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 60 శాతం ఆస్తులు ప్రభుత్వ రంగ బ్యాంకుల చేతిలోనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకుల ఉన్నతాధికారుల పదవీ విరమణ వయసును పెంచనున్నారు. బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయసును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 60 శాతం ఆస్తులు ప్రభుత్వ రంగ బ్యాంకుల చేతిలోనే ఉన్నాయి.
ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పదవీ కాలాన్ని ప్రస్తుతమున్న 63 నుంచి 65 ఏండ్లకు, డైరెక్టర్ల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏండ్లకు పొడిగించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు ఒక అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

