Home
National
Registration For Vaccination Will Be Done Via The Co Win App Only Mumbai Mayor Kishori Pednekar
ఇంటింటికీ వ్యాక్సినేషన్ ఉండదు: ముంబై మేయర్
Mumbai Mayor: మహరాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రాజధాని ముంబైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో హెల్త్‌కేర్ సిబ్బందే ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తారని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్నది.

ముంబై: మహరాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రాజధాని ముంబైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ముంబై నగరంలో హెల్త్‌కేర్ సిబ్బందే ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తారని గత రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ప్రచారానికి ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ తెరదించారు.
ముంబైలో హెల్త్‌కేర్ సిబ్బందే ఇంటింటికీ తిరిగి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు తాము ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయలేదని కిశోరీ పెడ్నేకర్ స్పష్టంచేశారు. కానీ నగరంలోని పలు ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తామని చెప్పారు. అయితే నేరుగా వచ్చే వారికి టీకాలు ఇవ్వరని, టీకా తీసుకునే వారు ముందుగా కొ-విన్ యాప్ ద్వారా దరఖస్తు చేసుకోవాలని ముంబై మేయర్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

