రావణుడికి నిప్పు అంటిస్తే.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Ravan effigy burning:దసరా రోజున రావణ దహనాన్ని దేశమంతా వేడుకగా నిర్వహించే విషయం తెలిసిందే. ఇక యూపీలోని ముజాఫర్‌నగర్‌లో ఈ వేడుక రివర్స్ అయ్యింది. రావణుడి భారీ దిష్టబొమ్మకు నిప్పు అంటించిన సమయంలో.. ఆ రావణుడు రివర్స్‌లో రాకెట్లను ఫైర్ చేశాడు. ముజఫర్‌నగర్‌లోని గవర్నర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన వేడుకలో
న్యూఢిల్లీ: దసరా రోజున రావణ దహనాన్ని దేశమంతా వేడుకగా నిర్వహించే విషయం తెలిసిందే. ఇక యూపీలోని ముజాఫర్‌నగర్‌లో ఈ వేడుక రివర్స్ అయ్యింది. రావణుడి భారీ దిష్టిబొమ్మకు నిప్పు అంటించిన సమయంలో.. ఆ రావణుడు రివర్స్‌లో రాకెట్లను ఫైర్ చేశాడు.
ముజఫర్‌నగర్‌లోని గవర్నర్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన వేడుకలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రావణ దహనాన్ని చూసేందుకు వచ్చిన జనంపై ఆ రావణాసురుడి నుంచి రాకెట్లు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న జనం పరుగులు తీశారు.
భద్రత కోసం వచ్చిన పోలీసులు కూడా రావణాసురుడి రాకెట్ల నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టారు. దీనికి తోడు బాణా సంచా కాల్చడం ముగిసిన తర్వాత ఓ దున్నపోతు జనంలోకి దూసుకువచ్చి హంగామా చేసింది.
मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

