Home
National
Rakhis With The Face Of Mamata Banerjee And Dilli Chalo Written On It Tied To The Afghan Nationals
ఆఫ్ఘన్ జాతీయులకు.. ‘మమత’ రాఖీలు

కోల్‌కతా: రక్షాబంధన్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు కొందరు మహిళలు రాఖీలు కట్టారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని డమ్‌డమ్ ప్రాంతంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఏర్పాటు చేసింది.

ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆఫ్ఘన్ జాతీయులతోపాటు స్థానికులకు టీఎంసీ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు. అయితే ఈ రాఖీలపై సీఎం మమత ఫొటోతోపాటు ‘ఢిల్లీ చలో’ అని బెంగాల్లో రాసి ఉన్నది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

