Fake Degree | బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఫేక్ డిగ్రీ స్కామ్.. సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు
రాజస్థాన్‌లో గుర్తింపు లేని ఓ ప్రైవేటు యూనివర్సిటీ 43 వేలకు పైగా ఫేక్ డిగ్రీ సర్టిపికెట్లు జారీచేసిందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాజస్థాన్ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది.
- 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ చేసినట్టు ప్రైవేటు యూనివర్సిటీపై ఆరోపణలు
- ఆ ఫేక్ డిగ్రీలతోనే ఉద్యోగాలు పొందిన కొంత మంది అభ్యర్థులు
- 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు
Fake Degree | జైపూర్, జూలై 12: రాజస్థాన్‌లో గుర్తింపు లేని ఓ ప్రైవేటు యూనివర్సిటీ 43 వేలకు పైగా ఫేక్ డిగ్రీ సర్టిపికెట్లు జారీచేసిందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రాజస్థాన్ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది. చురు పట్టణంలోని ఓంప్రకాశ్ జోగేందర్ సింగ్(ఓపీజేఎస్) యూనివర్సిటీ 2013 నుంచి 43,409 మేర డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్టు జారీచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2022 పిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్(పీటీఐ) పరీక్ష కోసం 1,300 మంది అభ్యర్థులు ఈ యూనివర్సిటీ మంజూరు చేసిన సర్టిఫికెట్లను సమర్పించిన నేపథ్యంలో అక్రమాల వ్యవహారం తెరపైకి వచ్చింది.
3 లక్షల మంది సర్టిఫికెట్లపై దర్యాప్తు
ఫేక్ డిగ్రీల స్కామ్ నేపథ్యంలో గత ఐదేండ్లలో ఉద్యోగాలు పొందిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

